జామి: ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం

76చూసినవారు
జామి: ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం
ధాన్యం కొనుగోళ్లు కు సంబంధించి జామి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఏవో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో వరి తేమ శాతం నాణ్యతా పరీక్షలు, రవాణా వాహనం రిజిస్ట్రేషన్, జి పి‌ ఎస్జిపిఎస్ యాక్టివేషన్, ఎఫ్ టి ఓఎఫ్టిఓ జనరేషన్ తదితర అంశాలపై చర్చిస్తూ, అవగాహన కల్పించారు. రైతులు రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ కెఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్