జామి మండలం కుమరాం గ్రామంలో సోమవారం నాడు అఖిలపక్షాలు ఆధ్వర్యంలో నిర్వహించబోవు ధర్నాకు
జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని జామి మండల
జనసేన నాయకుడు పివిఆర్ వరమరాజు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉన్న ఫ్యాక్టరీలన్నింటిని మూసివేసి చాలామంది ప్రజలకు ఉపాధి కోల్పోయేటట్టుగా చేసిందని ధ్వజమెత్తారు.