శృంగవరపుకోట మండలము, మూలబొడ్డవర పంచాయతీ పరిధిలో ఉన్న లచ్చందొరపలెం గ్రామానికి వెళ్లే ప్రధాన తారు రోడ్డును నియోజకవర్గ
టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పర్యవేక్షించి రోడ్లు ఇలా అయితే రాకపోకలు ఎలా? జరుగుతాయని స్థానిక ఎన్ఆర్ఐ
వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్యే కళ్ళు తెరచి, రోడ్లను బాగుచేసి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు.