అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మరమ్మత్తులు

65చూసినవారు
అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మరమ్మత్తులు
కొత్తవలస మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో బుధవారం మరమ్మతులు చేపట్టారు. కాగా ఈ విగ్రహ మరమ్మత్తులను స్థానిక క్షత్రియ సంఘం నాయకులు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ విగ్రహాన్ని గత తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గొట్టిముక్కల సూర్యనారాయణ రాజు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్