శ్రీరామనవమి ఉత్సవాలు

924చూసినవారు
శ్రీరామనవమి ఉత్సవాలు
పాటూరు గ్రామం, వేపాడ మండలం, విజయనగరం జిల్లాలో శ్రీ శ్రీ సీతారాముల వారి శ్రీరామనవమి పురస్కరించుకొని పాటూరు గ్రామంలో అంగరంగ వైభవంగా పాటూరు గ్రామ ప్రజలు మరియు ఎన్ ఎన్ ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత నంబూరి రవికుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం ఉదయం 6 గంటల నుంచి పూజలు అభిషేకాల కార్యక్రమం జరుపుతూ అదేవిధంగా కళ్యాణోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు అంగరంగ వైభవంగా అన్నసమారధన కార్యక్రమం, అదే విధంగా ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా పూజా కార్యక్రమాలకు ఆలయ పూజా కార్యక్రమాలకు ఆలయ కమిటీ సభ్యులు యావమంది కూడా ఏర్పాట్లు ఘనంగా చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశారు. కావున యావం చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి శ్రీరామనం కార్యక్రమాన్ని లో పాల్గొనాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్