భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వర దేవాలయాలు

67చూసినవారు
భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వర దేవాలయాలు
ఏకాదశి శనివారం కావడంతో ఎస్. కోట మండల వ్యాప్తంగా పలు వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లి దర్శించుకుంటున్నారు. మండలంలోని వెంకటేశ్వర స్వామికి వైదిక సిబ్బంది ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అన్ని ఆలయాల్లో కుంకుమ పూజలు వైభవంగా జరిపారు. ముఖ్యంగా శృంగవరపు కోట పట్టణంలోని భర్తపురం వద్ద భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు.

సంబంధిత పోస్ట్