చెట్టు కింద కూర్చున్న అశోక్ గజపతిరాజు

5237చూసినవారు
చెట్టు కింద కూర్చున్న అశోక్ గజపతిరాజు
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పోటీ చేయుచున్న తన కుమార్తె అతిథి గజపతి నామినేషన్ సందర్భంగా బుధవారం విజయనగరం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఒక చెట్టు కింద సాదాసీదాగా కూర్చొని కెమెరా కంటికి చిక్కారు. ఆయన ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి విజయనగరం మహారాజుగా పేరు ప్రఖ్యాతి గాంచిన అశోక్ గజపతిరాజు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్