అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్పా?: చంద్రబాబు

83చూసినవారు
అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్పా?: చంద్రబాబు
అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం పెద్ద గొప్పా?అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి.. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయండి అని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్