'లుక్ బిట్వీన్' ట్రెండ్ అంటే ఏమిటి?

78చూసినవారు
'లుక్ బిట్వీన్' ట్రెండ్ అంటే ఏమిటి?
ట్విటర్ ట్రెండింగ్లో ఉన్న 'లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డ్' ట్రెండ్ కొత్తదేం కాదు. 2021లో K-ON అనే యానిమేటెడ్ సిరీస్ లో పాత్రను పరిచయం చేయడానికి 4chan అనే వెబ్సైట్ ఈ ట్రెండ్ ను మొదలుపెట్టింది. లుక్ బిట్వీన్ T అండ్ O అంటూ ‘YUI' అనే పాత్రను పరిచయం చేశారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్ ను నెటిజన్లు అందిపుచ్చుకున్నారు. ఎన్నికల వేళ ఈ ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్