చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

60చూసినవారు
చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
డెంకాడ మండలం మోదవలస గ్రామం వద్ద సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన అంతర జిల్లా చెక్ పోస్టును బుధవారం జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని, పరిమితికి మించి నగదు పట్టుబడితే సీజ్ చెయ్యాలని, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినియోగించే గిప్ట్స్, మద్యం, సారా, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్