YS జగన్ కీలక నిర్ణయం

61చూసినవారు
YS జగన్ కీలక నిర్ణయం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆరు శ్వేతపత్రాలు.. అలాగే రేపు విడుదల చేయనున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు రేపు మీడిమా సమావేశం నిర్వహించి అందులో ఇవన్నీ వివరించనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్