అఫ్రూవర్‌గా విజయసాయిరెడ్డి.. జగన్ జైలుకేనా?

58చూసినవారు
అఫ్రూవర్‌గా విజయసాయిరెడ్డి.. జగన్ జైలుకేనా?
AP: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అఫ్రూవర్‌గా మారతారనే ఊహగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిని ఏ-2గా సీబీఐ, ఈడీలు చేర్చాయి. ఈ కేసులోనే ఆయన అఫ్రూవర్‌గా మారే ఛాన్స్ ఉన్నట్లు ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి. ఇక జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ కొందరు జోస్యం చెబుతున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం అలంటిదేమీ ఉండబోదని, రాబోయే రోజుల్లో జగన్ రాజకీయాన్ని చూస్తారని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్