ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

71చూసినవారు
ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలం భైరవపట్నంలో మంటలు అంటుకుని 20 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. బాధితులను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్