కరివేపాకు తింటే కీళ్లనొప్పులు దూరం: నిపుణులు

63చూసినవారు
కరివేపాకు తింటే కీళ్లనొప్పులు దూరం: నిపుణులు
కూరలో కరివేపాకు అని తక్కువ చేసి మాట్లాడుతుంటాం కానీ.. కరివేపాకు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా పచ్చి కరివేపాకు నమిలి తినడం వలన అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది.కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి మంచిది. అలాగే కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలలో నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్