అమిత్‌షాతో విజయసాయిరెడ్డి భేటీ

81చూసినవారు
అమిత్‌షాతో విజయసాయిరెడ్డి భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్