నా వారసుడెవరో నిర్ణయించేది నేను కాదు: మమతా బెనర్జీ

70చూసినవారు
నా వారసుడెవరో నిర్ణయించేది నేను కాదు: మమతా బెనర్జీ
నా రాజకీయ వారసుడు ఎవరనేది నిర్ణయించేది నేను కాదు అని బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ వారసుడ్ని పార్టీ నాయకత్వమే సమష్టిగా నిర్ణయిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీ కాదు.. మేమంతా కలిస్తేనే పార్టీ. ఇదో సమష్టి కుటుంబం, నిర్ణయాలు సమష్టిగా తీసుకుంటాం’’ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్