మద్ది పంచాయతీ తునిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం

80చూసినవారు
మద్ది పంచాయతీ తునిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం
పద్మనాభం, మద్ది పంచాయతీ తునిపాలెం గ్రామంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటి వద్దకే తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్ దే అని తెలిపారు. శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీతో గెలిపించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్