బిజెపి పార్టీలో 100 మంది పైగా చేరికలు

52చూసినవారు
బిజెపి పార్టీలో 100 మంది  పైగా చేరికలు
ఆనందపురం మండలం వెల్లంకి బిజెపి పార్టీ కార్యాలయంలో గురువారం బిజేపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రసాద్ పట్నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు ఆధ్వర్యంలో బిజేపి రాష్ట్ర నాయకులు పార్వతిపురం జిల్లా ఇంచార్జ్ ఎస్. వి. ఎస్. ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారి సమక్షంలో తర్లువాడ పంచాయతీ నగర పాలెం గ్రామానికి చెందిన పిల్లా సూర్యనారాయణ తన అనుచరులతో బిజెపిలో చేరారు.

సంబంధిత పోస్ట్