బాందేపుపురం గ్రామంలో వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం

83చూసినవారు
బాందేపుపురం గ్రామంలో వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం
పద్మనాభం, బాందేవుపురం గ్రామంలో వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వజీగాన పైడి నాయుడు, సుంకర పైడన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్