పద్మనాభం, గంధవరం గ్రామంలో వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఈ సందర్బంగా శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మురళి రాజు, ఎంపీటీసీ రమణ రాజు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.