పద్మనాభం, పొట్నూరు గ్రామంలో వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, ప్రభుత్వ పథకాలు గురించి వివరిస్తూ శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెపల గురునాయుడు, ఎంపీటీసీ అప్పలనాయుడు పాల్గొన్నారు.