రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

77చూసినవారు
రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు
కొమ్మాది బీచ్ రోడ్డు సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్లో 4 రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి మృత వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ తెలిపారు. ఈ వేడుకలు 24వ తేదీ శనివారం నుంచి 27 వరకు జరుగుతాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్