ఏయూ వ‌ద్ద ప‌వ‌న్ బ‌ర్త్‌డే వేడుక‌లు

81చూసినవారు
విశాఖ‌ ఆంధ్ర యూనివర్సిటీ వద్ద జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఏయు విద్యార్థి నాయకులు సమయం హేమంత కుమార్, బోధ నేతర సిబ్బంది పి. శ్రీనివాస్, ఏ. రమణ, శోబైల నాగరాజు, వల్లి శ్రీను, ఎం. చిరంజీవి, ఎన్. కనకరాజు, దేముడు, ఎంఎన్ శ్రీనివాస్, సూరి తదితరుల ఆధ్వ‌ర్యంగా సోమ‌వారం వేడుక‌లు నిర్వ‌హించారు.

సంబంధిత పోస్ట్