వరద రాజకీయాలు ఎందుకు: జడ్పీ చైర్ పర్సన్

67చూసినవారు
వరద రాజకీయాలు ఎందుకు: జడ్పీ చైర్ పర్సన్
ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓదార్చి ఆదుకోవడం బాధ్యత అని విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అన్నారు. గురువారం విశాఖ జడ్పీ అతిథి గృహంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి నాయకులు ఆ బాధ్యతలను విస్మరించి వరద రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి చింతపల్లిలో చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్