పరుగులు పెట్టించిన త్రాచుపాము

74చూసినవారు
పరుగులు పెట్టించిన త్రాచుపాము
గాజువాక కుంచమాంబ కాలనీలో శుక్రవారం త్రాచుపాము పరుగులు పెట్టించింది. ఓ రాజకీయ నాయకుడు ఇంటి సెల్లార్‌లో సంచరిస్తున్న త్రాచుపాముని చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. బాధిత కుటుంబం స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కిరణ్ కుమార్ చాకచక్యంతో పామును బంధించి దూరంగా అడవిలోకి తీసుకువెళ్లి వదిలేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్