విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

60చూసినవారు
విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విజయనగరం జిల్లా, గుర్ల గ్రామంలో పర్యటించేందుకు సోమవారం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇకనుంచి ప్రత్యేక కాన్వాయ్ లో విజయనగరం గొర్ల గ్రామానికి బయలుదేరారు. అక్కడ గ్రామంలో బాధితులను పరామర్శించడంతోపాటు స్థానికంగా వ్యాధి ప్రబలడానికి కారణాలు ఇతర అంశాలు చర్చించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కుటమి నేతలు జనసేన ఎమ్మెల్యే పలువురు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్