కొత్త ఆశలు చిగురించే ఉగాది

79చూసినవారు
కొత్త ఆశలు చిగురించే ఉగాది
కొత్త ఆశలు చిగురించే ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందనీ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె కె రాజు అన్నారు. ఈమేరకు బాలయ్య శాస్త్రి లేఔట్ వద్దనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో ఉగాది పంచాగా శ్రవణం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ వేదాంతి చే పంచాంగ శ్రవణం చేశారు.

సంబంధిత పోస్ట్