విజయ గణపతి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

58చూసినవారు
విజయ గణపతి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
విశాఖదక్షిణ నియోజకవర్గంలోని స్థానిక టర్నర్ సత్రం ఆవరణలోని శ్రీ విజయ గణపతి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. గత ఏడాది జూలై 1 నుంచి ఈ ఏడాది జూలై 19 వరకు హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ. 32, 293లు లభించింది. త్వరలో వినాయక చవితి వేడుకలు జరుగనుండడంతో హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్