అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి ప్రాంతీయ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్సకని చుట్టూ పక్కల ప్రాంత మహిళలను పిలిపించి.అదేవిదంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కు ముందు కొన్ని పరీక్షలు చేసుకోదాల్చి నుండగా ఆసుపత్రి లెబ్ టెక్నిషన్స్ పరీక్షలకు సంబంధిత శాంపిల్స్ ను పరీక్షలు నిర్వయించుట అవగాహన లేక ఒకరిది మరొకరికి రిపోర్ట్స్ ను ఇస్తూ రకరకాల కారణాలతో అడిగిన వారిపై అరుస్తూ పాపం మహిళలను రోజంతా పడిగాపులు కాయిస్తున్న దృశ్యం మనం చూడవచ్చు.కావున ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అదేవిదంగా పనిచేసే ఆసుపత్రి సిబ్బంది చురుకుగా పనిచేసి రోగ బాధితులకు అన్నివేళలా అందుబాటులో ఉండాలని బాధితులు వాపోయారు.