సిసి రోడ్లకు రూ.1.20 కోట్లు మంజూరు

73చూసినవారు
సిసి రోడ్లకు రూ.1.20 కోట్లు మంజూరు
డుంబ్రిగూడ మండలం, సొవ్వా పంచాయితీ మాలివలస గ్రామంలో సిసి రోడ్డు పనులకు ఎంపీపీ బాకా ఈశ్వరీ కొబ్బరికాయ కొట్టి శనివారం శంకుస్ధాపన చేశారు. ఈ మేరకు ఎంపీపీ మాట్లాడుతూ. సొవ్వా పంచాయితీలోని పలు గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణంకు రూ. కోటీ ఇరవై లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్