రేగళ్లు విశ్వవాణి చర్చిలో కుర్చీ వితరణ

1068చూసినవారు
రేగళ్లు విశ్వవాణి చర్చిలో కుర్చీ వితరణ
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ రేగాళ్లు విశ్వవాణి చర్చిలో ఆదివారం మర్రి రమణ మాస్టర్ కుటుంబ సభ్యులు సేవకునికి కుర్చీ అందించారు. దేవుని ప్రేమించి పరిచర్యలో భారం కలిగి దాతృతంగా కలిగి ఇచ్చినందుకు స్థానిక సంఘ కాపరి పాంగి రామన్న సంఘం అంతా కలసి దేవుని పేరట ప్రతిష్ట చేసి దాతృత్వ కుటుంబం కొరకు దేవునికి ప్రార్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్