రామ్ చరణ్,
ఉపాసన దంపతులకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకు క్లీంకార అనే నామకరణం చేశారు. అయితే క్లింకార కోసం మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రామ్ చరణ్
ఉపాసన కూతురు కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె పేరు సావిత్రి.. ఈమె చాలా మంది సినీ సెలబ్రెటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. అయితే సావిత్రికి లక్షన్నర జీతం ఇస్తున్నారనే విషయం సిని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.