రహదారి భద్రతా వారోత్సవాలు

692చూసినవారు
రహదారి భద్రతా వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని అనకాపల్లి స్థానిక నెహ్రు చౌక్ జంక్షన్ లో విద్యార్థులకు అలాగే స్థానికుల కు రోడ్ రవాణా డ్రైవింగ్ పై రవాణా శాఖ అధికారులు అవగాహనా కల్పించారు.దీని పై అనకాపల్లి జిల్లా యస్ పై గౌతమీ షాలిని మాట్లాడుతూ రోడ్ల పైన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తం గా ఉండాలి అని, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ ,ఓవర్ లోడ్ డ్రైవింగ్ అలాగే మైనర్ డ్రైవింగ్ చేసిన తల్లి తండ్రులు వారి పైన కూడా చట్ట పరంగా చర్యలు తీసుకొంటాం అని సున్నితంగా హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్ చెయ్యరాదు అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్