ఆచారికి జీవితకాల సాఫల్య పురస్కారం

72చూసినవారు
ఆచారికి జీవితకాల సాఫల్య పురస్కారం
చోడవరం చిత్ర కళా నిలయం వ్యవస్థాపకులు కార్యదర్శి బొడ్డేటి సూర్యనారాయణ, ఆర్క్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైనఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు చేతుల మీదుగా గుంటూరుకి చెందిన ప్రముఖ చిత్రకారులు ఆచారికి జీవితకాల సాఫల్య పురస్కారాన్నిఅందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపకుళపతి ముర్రు ముత్యాల నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్