హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి

68చూసినవారు
హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు గురువారం చోడవరం పురవీధుల్లో హ చోడవరం మండల లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు ఈ రాజేంద్ర బాబు ఆధ్వర్యంలో చోడవరం కోర్టు నుంచి డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలు గురించి, హెల్మెట్ ధరించకపోతే జరిగే నష్టం గురించి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డేవిడ్, ఎస్సై శేఖరం వివరించారు. కళాశాల విద్యార్థులు న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్