బిజెపి నాయకునికి ఎమ్మెల్యే పరామర్శ

75చూసినవారు
బిజెపి నాయకునికి ఎమ్మెల్యే పరామర్శ
మాడుగుల మండల బిజెపి నాయకుడు ఉండూరు రాజుని గురువారం ఒమ్మలి గ్రామంలో గల తన పొలంలో మందు కొడుతుండగా పాము కాటు వేసింది. చికిత్స నిమిత్తం మాడుగుల ఆసుపత్రిలో చేరగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పలువురు నాయకులు అతడిని పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల విచారణ వ్యక్తం చేస్తూ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

సంబంధిత పోస్ట్