మాడుగుల మండలంలో ఎన్డీఏ ప్రచారం

1092చూసినవారు
మాడుగుల మండలంలో ఎన్డీఏ ప్రచారం
మాడుగుల మండలంలో గల ఎం కోడూరు, శంకరం, తాటిపర్తి పంచాయతీల్లో బుధవారం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పైలా ప్రసాదరావు కి మద్దతుగా ఎన్డీఏ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్