రాష్ట్ర అభివృద్ధి పేదల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం

61చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి పేదల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం
రాష్ట్ర అభివృద్ధి పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అరకు నియోజకవర్గ ఇంచార్జ్ సివేరి. దొన్నుదొర అన్నారు. బుధవారం ముంచంగిపుట్టు మండలంలోని దొడిపుట్టు పంచాయతీ పరిధి తలబిరడలో పర్యటించి బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు జడ్పిటిసి వరకు అంతా అప్పుల పాలయ్యారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్