దేవవరం గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు

74చూసినవారు
దేవవరం గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు
నక్కపల్లి మండలం, దేవవరం గ్రామంలో గురువారం ఉదయం స్వచ్ఛత హి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యానరుతో ర్యాలీ నిర్వహించి పరిశుభ్రత పై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపిడిఓ, ఈఓఆర్డి , గ్రామ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి, గ్రామ సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్