గొలుగొండ: అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు

79చూసినవారు
గొలుగొండ: అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు తప్పవని కేడిపేట ఎస్పై వై. తారకేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకొని బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి అని అన్నారు. అనుమతులు లేకుండా విక్రయిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేస్తే 9440904240 నెంబరుకు సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్