టీబీ(క్షయ)వ్యాధిపై అవగాహన

460చూసినవారు
టీబీ(క్షయ)వ్యాధిపై అవగాహన
టీబీ(క్షయ) వ్యాధిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిరమల్ స్వాస్థ్యా మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే కంపెనీ సహకారంతో భారతదేశంలో 100 ట్రైబల్ జిల్లాలలో క్షయ వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ఆక్టివ్ కేసెస్ ఫైండింగ్(ACF) అనే కార్యక్రమమును బుధవారం రింతాడ గ్రామంలో ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్ సమక్షన టీబీ వ్యాధి పైన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. సంస్థ నియమించిన పారమెడికల్ సిబ్బంది మాట్లాడుతూ ప్రతి గ్రామానికి వెళ్లి ఆరోగ్యకార్యకర్తలు ద్వారా ప్రజలకు క్షయ వ్యాధిపై అపోహలను తొలగిస్తూ, అవగాహన కల్పించడం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్