రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ వాలంటీర్లను నియమించాలి

1257చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ వాలంటీర్లను నియమించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో అరకు పార్లమెంట్ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వనుగు త్రినాధ్ ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గిరిజన సంక్షేమ, గురుకుల స్కూల్స్, కాలేజీలల్లో ప్రస్తుత కాలంలో విద్యార్థుల మరణాలు ఎక్కువగా అవుతుందన్నారు. దీనిపై విద్యా శాఖ దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు మృత్యువు నిలయలుగా మారిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్