వీరికి కులవృత్తే జీవనాధారం

4446చూసినవారు
కూడు పెట్టని కులవృత్తిపై నమ్మకం లేక చాలామంది ప్రత్యామ్నాయ జీవనాధారం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ కొందరు ఇతర రాష్ట్రాల నుంచి జీవనాధారం కోసం వచ్చి ఇలా కమ్మర పనిసాగిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు విశాఖ జిల్లాలోని యలమంచలి పరిధిలోని గ్రామాల్లో బస చేస్తూ గ్రామస్తులకు పనిముట్లు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. వీరు ప్రతి గ్రామంలో వారం రోజు ఉంటూ అన్ని గ్రామాల్లో తమ కుల వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్