ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్

57చూసినవారు
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీఈవోగా ముకేశ్ కుమార్ మీనా పని చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్