కెనడా ఆర్థిక మంత్రి రాజీనామా

76చూసినవారు
కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవులకు రాజీనామా చేశారు. దేశంలో భవిష్యత్తు ఆర్థిక విధానాలపై ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రాథమిక విభేదాలు కారణంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధానికి పంపించడంతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కొన్ని వారాలుగా ప్రధానితో తనకు విభేదాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్