హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి: జగన్

68చూసినవారు
హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి: జగన్
ఏపీ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామని సీఎం జగన్ అన్నారు. కీలక సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉండిపోయాయని చెప్పారు. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. విజన్ వైజాగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలు చేశామని చెప్పారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ 70 శాతం వృద్ధి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్