అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదు: సీఎం జగన్

76చూసినవారు
అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదు: సీఎం జగన్
అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కామని సీఎం జగన్ అన్నారు. మంగళవారం విశాఖలో ఏపీ డెవలప్‌మెంట్ సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ.. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లు కావాలన్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కామన్నారు. అమరావతి ఏపీకి శాసన రాజధానిగా కొనసాగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్