అనకాపల్లి: ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి

65చూసినవారు
అనకాపల్లి: ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి
మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, కె. కె. ఆర్. సి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అర్జీలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్