అనంతగిరి: రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

64చూసినవారు
అనంతగిరి: రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అనంతగిరి మండలంలోని గుమ్మకోట పంచాయతీ పరిధి భీమవరం నుంచి బిల్లంకోట వరకు తారురోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిపిఎం పార్టీ నేత వెంకటరమణ గురువారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్మాణం చేపట్టిన తారురోడ్డుకి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో తారురోడ్డు బీటలు వారి గోతులు ఏర్పడ్డాయన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు గుత్తేదారు స్పందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్