చింతపల్లి: పేదలకు రగ్గులు పంపిణీ

61చూసినవారు
చింతపల్లి: పేదలకు రగ్గులు పంపిణీ
చింతపల్లి మండలంలోని చిన్నగెడ్డ వద్ద హైవే రోడ్డు నిర్మాణ పనులకు వచ్చి గుడారాలు వేసుకుని ఉంటున్న నిరుపేదలకు బుధవారం రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గూడెంకొత్తవీధి తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ దుమ్మంతి నాగేశ్వరరావు తన సొంత నిధులతో ఉచితంగా రగ్గులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ చలికాలం దృష్ట్యా రగ్గులు పంపిణీ చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్